కొడంగల్‌లో ఢీ అంటే ఢీ

రేపు సీఎం కేసీఆర్‌ ఎన్నికల సభ  అదేరోజు నిరసనలకు రేవంత్‌రెడ్డి పిలుపు  ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ విధింపు  పరిస్థితి ఎలా ఉందంటూ డీజీపీ, కలెక్టర్ల వివరణ కోరిన సీఈవో  కొండను ఢీకొంటున్నానని రేవంత్‌ ప్రకటన  QNEWS – వికారాబాద్‌, కొడంగల్‌ – న్యూస్‌టుడే ఒకవైపు ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ సభ.. అదేరోజున నిరసన ర్యాలీలకు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రకటన.. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా …

Read More »

కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టే.. : మాణిక్ సర్కార్‌

నాగలిని చూపుతున్న బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పాల్వంచ రామారావు, పక్కన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తదితరులు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి QNEWS ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో, అవినీతిల కేసీఆర్‌కు.. మోదీ ఆదర్శమన్నట్లు వ్యవహరించారని, కేసీఆర్‌కు ఓటేస్తే.. మోదీకి ఓటు వేసినట్లేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పాల్వంచ రామారావు గెలుపును కాంక్షిస్తూ నగరంలోని …

Read More »

ఎన్నికల్లో నవ రత్నాలు

ఉమ్మడి మెదక్‌జిల్లా నుంచి పోటీలో తొమ్మిది మంది అతివలు సిద్దిపేట, నర్సాపూర్‌లో ఇద్దరేసి అభ్యర్థులు గజ్వేల్, మెదక్, అందోల్, దుబ్బాక, జహీరాబాద్‌ల నుంచి ఒక్కరు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 139 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్దిపేట, నర్సాపూర్‌ నుంచి ఇద్దరు చొప్పున, మెదక్, అందోల్, జహీరాబాద్, దుబ్బాక, గజ్వేల్‌ …

Read More »

అణగారిన వర్గాల ఆశాకిరణం

QNEWS :పెద్ద ఆసామి కుటుంబంలో పుట్టి పేద. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. వెనుకబడిన తరగతుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న నాయకుడు.  తండ్రి నుంచి దానగుణం, పోరాట భావజాలం, తల్లి నుంచి మొక్కవోని ధైర్యం, సేవాగుణాన్ని ఆర్జించిన వ్యక్తి. బీసీ హక్కులు సాధన కోసం సుమారు ఎనిమిది వేలకు పైగా ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఉద్యమనాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడే ర్యాగ కృష్ణయ్య .ఎమ్మెల్యే …

Read More »

బాధ్యత నాదే!

కూటమి గెలుపు, ఓటమి నావే ఓడితే 11 తర్వాత గాంధీభవన్‌కు రాను కూటమి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూటమికి మద్దతు: మందకృష్ణ QNEWS-హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమి ఓడినా, గెలిచినా తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గెలుపు, ఓటములకు తానే కర్తనన్నారు. ప్రజా కూటమి ఓడిపోతే ‘డిసెంబరు 11 తర్వాత నేను గాంధీభవన్‌కు రాను’ అని సంచలన ప్రకటన …

Read More »

పల్లే.. పట్టు!

వ్యవసాయ సమస్యలతో రైతు దారెటు? చిరు వ్యాపారులు, కార్మికుల మనసుల్లో ఏముంది? బీజేపీకి ఇబ్బందే.. కాంగ్రెస్‌పైనా నమ్మకం తక్కువే!   కీలకం కానున్న గ్రామీణ ఓటు QNEWS-మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. భారత దేశంలో వ్యవసాయ రంగానికి సమస్యలు మొదట్నుంచీ తీవ్రంగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో రైతు ఆందోళనలు రాజకీయ రంగు పులుముకోవడం ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షాలకు సవాల్‌గా …

Read More »

డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడిన 92 మందిపై కేసు

41 కార్లు, 51 ద్విచక్రవాహనాలు స్వాధీనం QNEWS-హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 92 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీకెండ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లో రెండు, బంజారాహిల్స్‌లో మూడుచోట్ల ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. చెక్‌పోస్టు వద్ద ఇద్దరు మహిళలు మద్యంతాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికారు. శ్వాస పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా సహకరించకపోగా వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల పోలీసుల సహాయంతో శ్వాస పరీక్షలు …

Read More »

ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు..!

   నోటాకు గుర్తు కేటాయింపు    తొలిసారిగా ముద్రిస్తున్న ఎన్నికల సంఘం  QNEWS-భువనగిరి : ముందస్తు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో గందరగోళానికి ఎన్నికల సంఘం చెక్‌పెట్టింది. ఈవీఎంలలో అభ్యర్థి ఫొటో చూసి ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు గుర్తుతో పాటు 25 సెంటీమీటర్ల పొడవుతో ఫొటో ఉంటుంది. అభ్యర్థి  3 నెలల క్రితం దిగిన తాజా ఫొటోను బ్యాలెట్‌  పత్రాల్లో ముద్రించనున్నారు. నోటా వద్ద మాత్రం క్రాస్‌ …

Read More »

భక్తులతో కిటకిటలాడుతున్న…. యాదాద్రి క్షేత్రం.

QNEWS-యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. పవిత్ర కార్తీకమాసం, వారాంతపు సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. ఇష్టదేవుడి దర్శనాలు, ఆర్జిత సేవల నిర్వహణ, వ్రతపూజలు, కార్తీక దీపారాధనల్లో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. కాగా, యాదాద్రీశుడిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు క్యూ న్యూస్… యాదాద్రి..

Read More »

కూటమిలో ‘ట్విస్ట్‌’

బీ–ఫారాలు అందుకున్న అభ్యర్థులతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఏడుగురికి బీ–ఫారాలు ఇచ్చిన టీజేఎస్‌ టీడీపీ ప్రకటించిన మహబూబ్‌నగర్‌లోనూ అందజేత QNEWS-హైదరాబాద్‌: కూటమిలో కొత్త ట్విస్ట్‌ మొదలైంది. సీట్ల సర్దుబాటు ఎంతకూ తెగకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూటమి పార్టీలు ముందుగా బీ–ఫారాలు ఇచ్చేస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు సోమవారం తుది గడువు కావడంతో ముందు బీ–ఫారం ఇవ్వడం ద్వారా అభ్యర్థికి వెసులుబాటు కల్పించాలని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తుది నిర్ణయం తీసుకోవచ్చనే …

Read More »